మ్యాక్స్‌ ఫ్యాషన్‌లో మాన్యా సేల్‌ ఆఫర్లు

హైదరాబాద్‌ : మ్యాక్స్‌ ఫ్యాషన్‌లో మాన్యా సేల్‌ ఆఫర్లను ప్రారంభించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇందులో రూ.399 లోపే అందరికీ అందుబాటులో ఉండే అద్బుత కలెక్షన్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆఫర్లు తమ అన్ని స్టోర్లలో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తమ ఉత్పత్తులు, బ్రాండెడ్‌ క్లాతింగ్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలో ఆకర్షణీయ కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చినట్లు మ్యాక్స్‌ ఫ్యాషన్‌ పేర్కొంది.