
ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మార ప్రభు మర్యాదపూర్వకంగా కలిసి బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ మార ప్రభును అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ కు వచ్చిన సిపికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మార ప్రభు తెలియజేశారు.