
మండలంలోని మంతిని గ్రామ అంగన్వాడి సెంటర్లో సోమవారం చిన్నారులకు సామూహిక పుట్టినరోజు వేడుకలు నిర్వహించినారు. దీంతో పాటు విటమిన్ ఏ ద్రావణంను అందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ వెంకట రమణమ్మ, టీచర్లు చంద్రకళ, గంగామణి, రాజు బుజ్జి తదితరులు పాల్గొన్నారు.