వేంకటేశ్వర ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

Mass Varalakshmi Vratas at Venkateswara Templeనవతెలంగాణ – మల్హర్ రావు
శ్రావణమాసం పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్లలోని వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం మహిళలు భక్తిశ్రద్ధలు,నియమనిష్ఠలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. అష్టలక్ష్మీల్లో వరలక్ష్మీ దేవికి ప్రత్యేకత ఉందని, శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని మహిళల ప్రగాఢ నమ్మకం.మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.