యువతకు మాస్టర్స్‌ అథ్లెట్లు స్ఫూర్తి

– మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి
హైదరాబాద్‌ : 5వ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ జాతీయ చాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన మాస్టర్‌ అథ్లెట్లు యువతకు స్ఫూర్తిదాయకమని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. వయసును లెక్క చేయకుండా యువోత్సాహంతో క్రీడల్లో పోటీపడుతూ రాష్ట్రానికి పతకాలు సాధించటం హర్షనీయమని చెప్పారు. కార్యక్రమంలో జాతీయ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లక్ష్మణ్‌ రెడ్డి, ఆఫీస్‌ బేరర్లు సహా పతక విజేతలు పాల్గొన్నారు. న