అత్యుత్తమ విద్యే ధ్యేయంగా మావాణి హైస్కూల్…

– కనురెప్ప మేమవుతాం..
– ఆ చదువును మేమందిస్తాం: కరస్పాండెంట్ యం.డి. నాబీ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కంటికి కనురెప్ప ఎంత అవసరమో, విద్యార్థికి చదువు అంతే అవసరమని, ఆ కనురెప్ప మేమవుతాం, ఆ చదువును మీకు మేమందిస్తామని, అత్యుత్తమ విద్యే ధ్యేయంగా విద్యా వాణి హైస్కూల్ ముందుంటుందని వాణి హైస్కూల్ కరస్పాండెంట్ యండి. నాబీ అన్నారు.  నవతెలంగాణ కు ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 2003లో వాణి హైస్కూల్ స్థాపించడం జరిగిందని, అనాటి నుండి నేటి వరకు పదవతరగతి ఫలితాల్లో 100% శాతం లక్ష్యాం సాధించినట్లు తెలిపారు. 2024లో 35మంది విద్యార్థులకు గాను 90%ఫలితలు సాధించామని, ఈ సంతోషిని 9.3, సల్మా ఈఫాల్ 9.2, అభినయ 9.2, ధీరజ్ 9.2, కె తేజ 9, జిపిఎస్ సాధించారన్నారు.26గురు విద్యార్థులు 9 జీపీఏ సాధించారని కరస్పాండెంట్ మహమ్మద్ నబీ వివరించారు.నిరంతర కార్యసాధన నిరూపమాన విజ్ఞాన సముపార్జన అనుభాగ్యులు అంకితభావం విద్యార్థులను ఉత్తేజితలను చేసి విద్యాబోధన అందించడమే మద్యపాకుల బృందం ప్రత్యేక తగా నిలుస్తుందన్నారు. విద్యార్థుల కచ్చితంగా భావించే ఇంగ్లీష్ భాషను సులభమైన రైతుల బోధించడం స్థాయిని బట్టి ఆయా విద్యార్థులు పోటీలలో పాల్గొనేటట్టు చేసి ఆయా క్రీడలలో సరైన అవగాహన కల్పించడం, ప్లేవే మెథడ్ లో విద్యాబోధన చేయడం వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందన్నారు. సులభంగా మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్ తరగతుల నిర్వహణ ఉంటుందని, మండల స్థాయిలో ఖోఖో,వాలిబాల్, కబడ్డి, మార్చ్ ఫాస్ట్ లో బహుమతులు సాధించిన ఏకైక పాఠశాల వాణి నిలిచిందన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పాఠశాల నుండి విద్యార్థులు ఎంపికై య్యారు.  చిన్నారులను వాణి హైస్కూల్లో చేర్పించి వారి భవితకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.