నవతెలంగాణ – మల్హర్ రావు
మండల మాజీ ఎంపిపి,ప్రజా నాయకుడు,స్వర్గీయ బెల్లంకొండ మల్హర్ రావు 60వ జయంతి వేడుకలు నేడుసోమవారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్, మాజీ జెడ్పి చైర్మన్ జక్కుశ్రీహర్షిణి రాకేష్ హాజరవుతారని, కావున మండల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు, మలహార్ రావు బంధువులు మిత్రులు,బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ సర్పంచ్, మాజీ జెడ్పిటిసి గొనె పద్మ శ్రీనివాస్ రావు దంపతులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.