నవతెలంగాణ కంఠేశ్వర్: నగరంలోని 19వ దివిజన్ కంఠేశ్వర్ రోకడ హనుమాన్ అలయం వడ్డ 3 లక్షల నిధులతో నిర్మించే సీసీ డ్రైనేజీ పనులను భూమి పూజ చేసి నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ దండు నీతు కిరణ్ శేఖర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమములో స్థానిక కర్పోరేటర్ మీసాల సవిత శ్రీనివాస్, మున్సిపల్ అధికారులు, కాలని ప్రజలు పాల్గొన్నారు.