భువనగిరి మండలం అనంతరం గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఎండీ ఇల్యాస్ గారి ఆధ్వర్యంలో అన్నదానం, స్వాముల కు బట్టలు పంపిణి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అన్ని ధనాల కన్నా అన్న ధనం గొప్పదని తెలిపారు. స్వాముల అన్న ధనం చెయ్యడం సంతోషంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమం గురుస్వామి సుధామోహన్ రెడ్డి, నరేందర్ ,భాస్కర్ రెడ్డి, పాండు, సోమయ్య, నరేందర్ రెడ్డి, రవికుమార్ స్వాములు. అర్జున్ . మహేందర్ పాల్గొన్నారు.