ఇంటి నుంచే విద్యార్థుల భోజనం

నవతెలంగాణ- రామారెడ్డి
మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెకు దిగడంతో గురువారం మండలంలోని పలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయకపోవడంతో, విద్యార్థులు ఇంటి నుంచే భోజనాన్ని తెచ్చుకుంటున్నారు.