నవతెలంగాణ – సిరిసిల్ల
సెస్ ప్రధాన కార్యాలయం సిరిసిల్ల లో యశోదా హాస్పిటల్ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు సెస్ ఉద్యోగులతో పాటు వినియోగదారులు మరియు సెస్ పాలకవర్గ సభ్యులు కలిసి 236 మంది అరోగ్య సమస్య పై అన్నీ రకాల టెస్ట్ లు చేయించుకున్నారు , ఇందులో యశోద హాస్పిటల్ డాక్టర్ ప్రసాద్, అభిషేక్, మేనేజర్ వినయ్ కుమార్ పాల్గోన్నారు, ఇందులో సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్ అంజిరెడ్డి, డైరెక్టర్ నారాయణరావు, సెస్ ఎండి శ్రీనివాసరెడ్డి , ఏ ఏ ఓ లు పి.రాజేందర్, దేవేందర్, జేఏవో ఉమేరా జ్యోతి రెడ్డి, శివానీ లు పాల్గొన్నారు.