మండలంలోని తొర్లికొండ ప్రాథమిక పాట చాలా విద్యార్థులకు శుక్రవారం స్థానిక ఆరోగ్య కార్యకర్తలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య ప్రధాని తేజస్వి మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జ్వరాలు సంభవిస్తే తొందరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. జ్వరము దగ్గు తదితర వ్యాధులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జంగం అశోక్ ఏఎన్ఎం జ్యోతి, ఆశ వర్కర్లు శోభారాణి సుమలత కవిత కృష్ణవేణి ఉపాధ్యాయులు హరికృష్ణ లలితలు పాల్గొన్నారు.