
పట్టణంలోని స్కాలర్స్ ఒలంపియాడ్ పాఠశాలలో శనివారం మెహంది సంబరాలు ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా మన సాంస్కృతి, సాంప్రదాయాలను ఉపాధ్యాయ బృందం వివరించినారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ తాళ్ల వేణు, ప్రిన్సిపాల్ గుమ్మల ఒడ్డెన్న, ఉపాధ్యాయ బృందం సహస్ర ,అనిత తదితరులు పాల్గొన్నారు.