నవతెలంగాణ – జక్రాన్ పల్లి
ఉత్తమ సేవలందించిన మండల వ్యవసాయ అధికారి నిజాంబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జక్రం పెళ్లి మండలంలో పై అధికారుల ఆదేశానుసారం వ్యవసాయానికి సంబంధించి అన్ని పనులను సక్రమంగా చేస్తూ అన్ని పనుల్లో ముందు ఉంటూ నేడు ఆదివారం కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.