ఆశ్రమ పాఠశాలలో మొక్కలు నాటిన ఎంఈఓ

నవతెలంగాణ – పెద్దవూర
గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశానుసారం గురువారం మండల కేంద్రం లో ని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఎంఈఓ తరి రాము,పెద్దవూర ఎస్ఐ అజ్మీరా రమేశ్, వార్డెన్ బాలకృష్ణ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలోఆశ్రమ పాఠశాల హెచ్ఎం బాలాజీ నాయక్,ఉపాధ్యాయులు రాంరెడ్డి, కృష్ణ,షబ్బీర్,శ్రీను,సురేందర్, సైదులు,షాహిద్ బేగం, శాంతి,సంధ్య,తదితరులు పాల్గొన్నారు.