
మెప్మా ఆర్పి లకు కనీస వేతనం అమలు చేయాలని ,హెల్త్ ఇన్సూరెన్స్ ,ఐడి కార్డ్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని టిఎల్ఎఫ్ పట్టణ అధ్యక్షురాలు నీలిమ స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందజేసి పూల మొక్కను ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రజిత రెడ్డి, మెప్మా ఆర్పీలు లహరి, తిరుమల ,అరుణ, కమల ,శోభ ,సహస్ర, షబానా, రోజా రజిత, హర్ష, మేఘన తదితరులు పాల్గొన్నారు.