మహీంద్రా నుంచి మైలేజ్‌ గ్యారంటీ ట్రక్కులు

Mileage Guaranteed Trucks from Mahindraపూణె: మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ డివిజన్‌ (ఎంటిబిడి) వాణిజ్య వాహన విభాగంలో గ్యారంటీ మైలేజీతో బీఎస్‌6 ఓబీడీ 2 శ్రేణీ వాహనాలను విడుదల చేసింది.ఇవి అసమానమైన పనితీరు, విశ్వస నీయతను అందించేలా మహీంద్రా ట్రక్‌ శ్రేణి డిజైన్‌ చేయబడిందని ఆ కంపెనీ తెలిపింది. మహీంద్రా మైలేజీ గ్యారంటీ అంటే ఆయా విభాగాల్లో అత్యుత్తమ ”ఫ్లూయిడ్‌ ఎఫీషియెన్సీ”గా పరిగణించవచ్చని పేర్కొంది.