
డ్యాన్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ ప్రదర్శనలతో అందరిని అబ్బురపరుస్తున్న చిన్నారి స్మరాశిని నీ గురువారం బాల్కొండ మండల కేంద్రంలో జరిగిన క్రీడా పోటీలలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. క్లాసికల్ డాన్స్ పై పట్టు సాధించి అందరిని అబ్బురపరుస్తున్న స్మరాసిని తల్లిదండ్రులు వస ను గోదావరి ,జనార్ధన్ లను, చిన్నారి స్మరాసిని ప్రదర్శనలతో అవార్డులు పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని అన్నారు.