అనిల్ కుమార్ రెడ్డికి రాఖీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : అసెంబ్లీ లో రాఖీ పండుగ సందర్బంగా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి  అసెంబ్లీలో   మంత్రి సీతక్క రాఖీ కట్టి  శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కూడా మంత్రికి రాఖీ పండుగ  శుభాకాంక్షలు తెలిపారు.