ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు

– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులను నియమిస్తూ…రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంత్రులు జిల్లా
ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి -కరీంనగర్‌
దామోదర రాజనరసింహ – మహబుబ్‌ నగర్‌
కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి -ఖమ్మం
దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు – రంగారెడ్డి
పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి – వరంగల్‌
పొన్నం ప్రభాకర్‌ – హైదరాబాద్‌
కొండా సురేఖ -మెదక్‌
సీతక్క – ఆదిలాబాద్‌
తుమ్మల నాగేశ్వరరావు -నల్గొండ
జూపల్లి కృష్టారావు -నిజామాబాద్‌
ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల బదిలీ
పేరు ప్రస్తుతం బదిలీ
బుద్ధ ప్రకాశ్‌ ఎక్సైజ్‌ శాఖ రవాణా శాఖ
ఈ.శ్రీధర్‌ గిరిజన సంక్షేమ శాఖ ఎక్సైజ్‌ శాఖ
భారతి హోలికేరి కలెక్టర్‌ రంగారెడ్డి జీఏడీ
గౌతం పొత్రు కలెక్టర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి రంగారెడ్డి కలెక్టర్‌
శృతిహోజా అదనపు కమిషనర్‌ జీహెచ్‌ఎంసీ డైరెక్టర్‌ ఇంటర్‌బోర్డు ఈవీ నరసింహ రెడ్డి వెయిటింగ్‌ డైరెక్టర్‌ ట్రైబల్‌ వెల్పేర్‌
దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌ (ఐపీఎస్‌) వెయిటింగ్‌ కమిషనర్‌ సివిల్‌సప్లరు