సీఎం టూర్‌ షెడ్యూల్‌లో స్వల్పమార్పులు

Minor changes in CM's tour scheduleనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నియోజకవర్గాల టూర్‌ షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో, 27న పాలేరు, మహబూబాబాద్‌, వర్థన్నపేట లలో ఆయన పర్యటించనున్నారు. మిగిలిన టూర్‌ షెడ్యూల్‌ యథావిధిగానే కొనసాగనున్నది.