నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని మిర్ధపల్లి గోసంగి సంఘానికి 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి మంజూరు చేసినట్టు, ఆ యొక్క సంఘానికి మంగళవారం ముగ్గు పోయడం జరిగిందని గ్రామ సర్పంచ్ మధు వర్మ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏ ఈ నితీష్ ఎంపీటీసీ భూమన్న సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పతేపూర్ గ్రామంలో
మండలంలోని ఫతేపూర్ గ్రామపంచాయతీ భావన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని గ్రామ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మీ లింబాద్రి మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ స్లాబ్ పనులను సర్పంచ్ ప్రారంభించారు.. గ్రామంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.