కమ్మేసిన పొగమంచు..

Misty fog..నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఉదయం పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల వరకు కమ్మేయడంతో రోడ్లపై వెళుతున్న వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. కనుచూపు మేర పొగమంచు కమ్మేసి ఏమి ప్రజలకు ఏమి కనిపించలేదు. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాల్సి వచ్చింది.