నాన్నకు స్టేట్ ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా టేబుల్ క్యాలెండరు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో మూగ జీవాలకు సేవ చేస్తూ రైతులు ఆర్థిక పెరుగుదలలో పశు వైద్యుల సేవ, పాత్ర అద్భుతమని అన్నారు. పశు వైద్యులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తేవాలని కోరారు. టీఎన్జీవి ఏ అధ్యక్షులు సిద్ధ గొని వెంకటరమణ, కార్యదర్శి భూషబోయిన నరసింహ యాదవులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏం శ్యామ్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, జహంగీర్, ఉపేందర్, క్రాంతి రేఖ, కార్యవర్గ సభ్యులు శేఖర్, చావన్రాజు, మల్లేష్, మహేందర్, రేణుక, సభ్యులు పాల్గొన్నారు.