షబ్బీర్ అలీని కలిసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి

నవతెలంగాణ –  మోపాల్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సలహాదారులుగా పదవీ బాద్యతలు స్వీకరించిన షబ్బీర్ అలీని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి .