
భువనగిరి పట్టణంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోత్నక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్, నాయకులు అనీస్ చిస్తి, ఎండి అవైస్ చిస్తీ, మజార్, సలుద్దీన్, సమీర్, అప్రోజ్, ఫిరోజ్, హిరే కార్ శ్రీను పాల్గొన్నారు. ఇఫ్తార్ విందు పాల్గున్న భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామాల కిరణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోతాంశాట్టి వెంకటేశ్వర్ల. పొత్నాక్ ప్రమోద్ కుమార్. బర్రె జహంగీర్. ఎండీ అవైస్ చిస్తీ. మజర్. సలుద్దీన్. సమీర్. అఫ్రోజ్. ఫెరోజ్. హీరాకర్ శ్రీను. తదితరులు పాల్గొన్నారు.