
నవతెలంగాణ – డిచ్ పల్లి
అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నిజామాబాద్ రూరల్ కు వస్తున్న సందర్భంగా రూరల్ నీయోజకవర్గం లోని అయి మండలాల నుండి కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఇందల్ వాయి టోల్ ప్లాజా వద్ద కు చేరుకుని ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి కి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ మండలాల అద్యక్షులు అమృత పుర్ గంగాధర్, మోత్కురి నవీన్ గౌడ్, డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి,చింతల కిషన్, బోర్ వెల్ రాజేందర్ రెడ్డి, ఎల్ ఐ సి గంగాధర్, హబిబ్, ప్రవీణ్ గౌడ్, జమీల్ పాషా, దాశరథ్, శ్యాం సన్, డాక్టర్ శాదుల్లా, దర్మగౌడ్, తో పాటు నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.