నేడు మండలంలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-కోట్‌పల్లి
మండల పరిధిలోని శనివారం కంకణాలపల్లి మాల్చెట్టిపల్లి తండా, కరీంపూర్‌, నాసన్‌పల్లి, నాసన్‌పల్లి తండా, మోత్కుపల్లి, బార్వాద్‌ తండా, మద్గుల్‌ తండా, గ్రామాల్లో ఉదయం 6:30 నుండి వికారాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్టు. బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు సుందర అనిల్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.