పాడే మోసిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణ మాజీ కౌన్సిలర్ కొక్కుల రమాకాంత్ మాతృమూర్తి శనివారం మరణించినారు స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డి వారి అంతిమయాత్రలో పాల్గొని పాడే మోసినారు. వారి పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గంగా మోహన్ చక్రు ,పండిత్ ప్రేమ్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింభాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.