నవతెలంగాణ-బెజ్జంకి : నియోజకవర్గంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరీ చేయాలని రాష్ట్ర సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కకు శుక్రవారం మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వినతి పత్రం అందజేశారు.