నవతెలంగాణ-రాయపోల్
రాయపోల్ మండలంలోని తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు జగపతి రెడ్డి కుమార్తె సుష్మ రెడ్డి – పురుషోత్తం రెడ్డి వివాహానికి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి హాజరై నూతన వధూవరులన ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తొగుట మండల అధ్యక్షులు జీడిపల్లి రామిరెడ్డి, మెదక్ జిల్లా నాయకులు కొండాపుర్ రాజీరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, మాజీ ఎంపీటీసీ రాజు గౌడ్, రాజిరెడ్డి, చిన్న స్వామి గౌడ్, నవీన్ గౌడ్, మురళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.