భువనగిరి మండలం రామక్రిష్ణాపురం గ్రామంలో ఇటీవల కాంగ్రెస్ నాయకులు అచ్చి రెడ్డి తండ్రి మరణించారు వారి కుటుంబాన్ని , గౌస్ నగర్ గ్రామంలో మరణించిన కాంగ్రెస్ నాయకులు మల్లా రెడ్డి కుటుంభాన్ని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్నారు.