
అత్యవసర చికిత్స నిమిత్తం హన్మాపురం గ్రామానికి చెందిన కమ్మ ఉమ పేరున రూ.2,50,000/- రూపాయల చెక్కు , మాటూరి నర్సింహా S/O హన్మంతు పేరున రూ.1,25,000/- రూపాయల చెక్కులను భువనగిరి ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి క్యాంప్ ఆఫీస్ లో గ్రామశాఖ అధ్యక్షుడు తుమ్మేటి వెంకటేష్ యాదవ్ తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర లింగారెడ్డి, బిచ్చాల మైసయ్యలు పాల్గొన్నారు.