వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నాడు జరిగిన పెండ్లి వేడుకలకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్లికి హాజరై నూతన వధూవరులకు ఆశీర్వదించిన ఎమ్మెల్యేకు బొగ్గుల వార్ పరివార్ పెండ్లి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.