
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు వనగండ్ల సైదులు కొనుగోలు చేసిన స్కార్పియో నూతన వాహనాన్ని హైదరాబాదులోని ఎమ్మెల్యే మందుల సామేలు నివాసం దగ్గర ఎమ్మెల్యే చేతుల మీదుగా వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేపై అభిమానంతో వారి ఫోటోతో చేయించిన జ్ఞాపికను నాయకులు దాచేపల్లి వెంకన్న, వనగండ్ల సైదులు ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.