
గాంధారి మండలానికి సంబంధించిన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే మదన్ మోహన్ మోహన్ గాంధారి మండల కేంద్రంలో గల రైతు వేదిక భవనంలో 21 గ్రామలకు చెందిన 100 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు శాసనసభ్యులు మదన్ మోహన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.