
బోర్గాం పి చౌరస్తాలో గల మాజీ ప్రధానమంత్రి బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు విగ్రహానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పగంగారెడ్డితో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఆ సంస్కరణల మూలంగానే ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. అలాగే ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు.