
ఢిల్లీలో బీజేపీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ నీ స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం మర్యాద పూర్వకంగా కలిసినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జగిత్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ మోరెపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.