పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్  

స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదివారం పట్టణంలోని వివిధ గ్రామాలలో జరిగిన పలు వివాహాది, ఇతర శుభకార్యాలలో పాల్గొన్నారు. మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో బండమీది సుభాష్ నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజ్ కుమార్ , బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు రమేష్, వీడీసీ అధ్యక్షులు లింగారెడ్డి ,  శీలం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.