
మద్నూర్ మండల కేంద్రంలోని మైధిలి ఫంక్షన్ హాల్ లో జరిగిన పెండ్లి శుభ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు హాజరయ్యారు. వధూవరునికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెండ్లికి హాజరైనందుకు ఎమ్మెల్యేకు లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే వెంటా మద్నూర్ డోంగ్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.