పీసీసీ అధ్యక్షున్ని సన్మానించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

MLA Rajagopal Reddy honored PCC presidentనవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారం నార్సింగ్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి ఒక్క కార్యకర్త సైనికులు లాగా పనిచేయలని చెప్పారు