
కాంగ్రెస్ కార్యకర్తల కు చైర్మన్ ఎల్లప్పుడు అండగా ఉండి కాపాడుకుంటామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం భీంగల్ పట్టణ కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్ లో బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లుగా పదవి చేపట్టిన ఈరావాత్రి అనిల్, మానాల మోహన్ రెడ్డి ,అన్వేష్ రెడ్డి, తాహెర్ బిన్ హందాన్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. . మట్కాడుతూ గతంలో కెసిఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకే విద్య వైద్య వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేస్తూ కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడని,ప్రజలు సొంత భూమిపై లోన్ తీసుకోకుండా ధరణితో మోసం చేశారాణి, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు మేలు చేసే విధంగా రుణమాఫి చేస్తున్నారని, మాట ఇఛ్చిన విధంగా ధరణి వాళ్ళ కాకుండా ప్రజల భూములు ప్రజలకు చెందాలని అధికారుల వద్ద సమస్యలు పరిష్కరించే విధంగా రేవంత్ రెడ్డి కార్యాచరణ సిద్ధం చేశారాణి ఆయన అన్నారు. కెసిఆర్ పది సాంవత్సరాలలో లక్షల రూపాయలు లోన్లు తీసుకువచ్చి అన్ని వ్యవస్థలను నాశనం చేసారని, రేవంత్ రెడ్డి ఇచ్చిభ మాట ప్రకారంగా జిల్లాలో 44,600 కుటుంవాలకు లక్ష లోపు రుణమాఫి చేశారాణి, అదేవిధంగా ఆగష్టు 15 వరకు 2 లక్షల రుణమాఫి చేస్తామని తెలిపారు.రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని, అదేవిదంగా విద్య రంగంలో ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విదగంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు.,పార్టీ కోసం పనిచేసిన వారికీ గుర్తింపు ఉంటుందని, వారికి పదవులు దక్కే విదంగా చూస్తామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలనో ఎంతో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి చేస్తే బీజేపీ దేశాన్ని అడుగునకు తొక్కేస్తునానరు. ప్రతి దానిపై జీఎస్టీ వేసి మనకు చేసిన అభివృద్ధి ఏమి లేదు. సోనియా గాంధీ కుటుంబం 20 సంవత్సరాలుగా ప్రధానిగా వుంది సొంత ఇల్లులేదని కానీ మోడీ పది సంవత్సరాలలో ఎంతో సంపాదించడాని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గానికి మూడు రాష్ట్ర పదవులు వఛ్చినందుకు అన్ని స్థానిక సంస్థల్లో విజయం సాధించాలని, అందరు బాధ్యతతో కలిసి పని చేయాలనీ ఆయన అన్నారు. ఈ సందర్బంగా ఖనీజాభివృద్ధి చైర్మన్ ఈరావత్రి అనిల్ మాట్లాడుతూ..10 సంవత్సరాలు అధికారంలో లేకున్నా కార్యకర్తలు పడ్డ కష్టాలను మేము చూశామని, పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అందదండగ వుంది, ఎన్ని అవకాశాలు వఛ్చిన పార్టీ వదలని నేత సుదర్శన్ రెడ్డి అని,పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ఎన్ని కష్టాలు పెట్టిన భయపడకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడ్డారని అందుకే మీరంటే నాకు అభిమానం అని అయన అన్నారు.ఎప్పడికి కాంగ్రెస్ కార్యకర్తలను వదిలి పెట్టమని హామీ ఇచ్చారు. కార్యకర్తల ఋణం తీర్చుకుంటానని, రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నియమితులైనప్పుడు ప్రజలు ఆయనను నమ్మినరాని కెసిఆర్ ను ఎదుర్కోవాలంటే అది కేవలం రేవంత్ రెడ్డి వల్లనే సాధ్యమని తెలిపారు.
నియోజకవర్గలోని కాంగ్రెస్ నాయకులకు సహాయం చేయాల్సిన బాధ్యత మన పైన ఉండని అన్నారు. కానీ తెరాస నాయకులకు ఏవిధంగా ప్రజల డబ్బును దోచుకుందామనే ఆలోచన ఉంటే కాంగ్రెస్ నాయకులకు మాత్రం ప్రజలకు సేవ చేయాలనే ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫి చేసి రైతుల కళ్ళలో ఆనందం నింపారాని, అనంతరం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు ఎంతో అద్భుతమైన రోజు అని, ఈ రోజును ఎన్నటికీ మరువలేనిదని, సుదర్శన్ రెడ్డి వల్ల నా జీవితమే రాజకీయంగా మలుపు తిరిగిందని, నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నాకు అవకాశం ఇచ్చారని, నేను చేసిన ప్రతి పోరాటం లో అండదండగ వుండి సహకారం అంధుచారాని, నాకు ఎన్ని అవకాశాలు ఇచ్చారని అయన అన్నారు. బాల్కొండ నియోజక వర్గ నాయకులు నాకు ఎంతో సంహరించారాని, నిజామాబాదు లో చేసిన ప్రతి పోరాటానికి బాల్కొండ నుండి అనేక మంది వచ్చి నా విజయంలో పలుపంచుకున్నారు.
ప్రతి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఏ పని చెప్పిన వంద శాతం పూర్తి చేసారు. ఈ సన్మాన సభలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, నర్సారెడ్డి, దేవరెడ్డి, రాములు, ముత్యం రెడ్డి,సుంకేటా రవి, బోదిరే స్వామి, జేజే నర్సయ్య అందరూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసారు. నాకు వచ్చిన ఈ పదవిలో అందరి కృషి వుంది అని, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అందరిని కాపాడాల్సిన బాధ్యత పెద్దల పైన ఉందని సుదర్శన్ రెడ్డి గారితో అన్నారు. గ్రామ గ్రామాన రైతు రుణమాఫి గురించి తెలపాలని మాణాల మోహన్ రెడ్డి అన్నారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి,డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి,గొర్త రాజేందర్,నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు,భీమ్గల మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి,బాల్కొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేష్ గౌడ్,మెండోర ముత్యం రెడ్డి,కమ్మర్పల్లి సుంకేత రవి,వేల్పూరు నర్సారెడ్డి,ఎర్గట్ల దేవరెడ్డి,మోర్తాడ్ రాములు, ముప్కల్ ముత్యం రెడ్డి,రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అడెం గంగా ప్రసాద్,రత్నాకర్,మర ఛంద్ర మోహన్,చంద్రు నాయక్, ఇట్టం జీవన్,కుంట రమేష్,నర్సయ్య,రంగు అనిల్ గౌడ్,మరియు అన్ని విభాగాల అధ్యక్షులు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.