రోడ్డు ప్రమాదంలో గాయపడి యువకుడిని పరామర్శించించిన ఎమ్మెల్యే సురేందర్

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన ఎడపల్లి వినోద్ అనే యువకుడు ఈ రోజు సదాశివనగర్  మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కామారెడ్డిఆస్పత్రిలోచికిత్సపొందుతున్న వినోద్ వారికుటుంబసభ్యులను ఆస్పత్రి లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ పరామర్శించారు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సూచించారుఎమ్మెల్యే వెంట గాంధారి సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ స్థానిక నాయకులు ఉన్నారు