అభినయ్ నాయక్ ను సన్మానించిన ఎంఎల్ఏ..

నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసన సభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ తిరుమలగిరి సాగర్ మండలం బట్టువెంకన్న బావి తండాకు చెందిన జాటావత్ చందు నాయక్ కుమారుడు జాటావత్ అభినయ్ నాయక్ కు ఐఐటీ బాంబే లో సీట్ సాధించినందుకు గాను సోమవారం  శాలువా తో ఘన సన్మానం చేశారు.