బస్వాపురం ప్రధాన కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే…

MLA who inspected Basavapuram main canal...నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి  మండలంలోని బస్వాపురం రిజర్వాయర్ లో భాగంగా  పెండింగ్లో ఉన్న హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే భువనగిరి బైపాస్ దీప్తి హోటల్ వద్ద పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం  అనిల్ కుమార్ రెడ్డి  పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  త్వరితగతిన పనులు పూర్తి  చేసి రైతులకు సాగునీరు అందించాలని,  ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.