నవతెలంగాణ – మద్నూర్
జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మద్నూర్ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు తెలిపారు ఎమ్మెల్యే ఆదేశాల అనుసారంగా మద్నూర్ మండలం చిన్న తడ్గుర్ గ్రామంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గౌరవ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు నాయకత్వంలో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు వరుసలో దూసుకుపోతుంది. పేర్కొన్నారు ఈ తరుణంలో శనివారం నాడు శాసనసభ్యులు ఆదేశానుసారం మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి రోడ్డుపనులు ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ధరాస్వార్ సాయిలు, చౌలావర్ హన్మండ్లు స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ పటేల్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వట్నాల్వర్ రమేష్, ఎక్స్ ఎంపీపీ ప్రజ్ఞ కుమార్, కొండావార్ రాజన్న, ఇరాన్న, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్, ఖరగ్ గ్రామ మాధవరావు పాటిల్, బండివార్ గోపి, బాలు యాదవ్ యువ నాయకులు, అముల్ షిండే, గ్రామ అధ్యక్షులు గంగారాం బాలాజీ యదరావ్ శంకర్ పాటిల్ కర్ల సాయిలు తుమ్వార్ రాములు కోటర్వార్ సందీప్ గ్రామస్తులు పాల్గొన్నారు.