లక్ష్మారెడ్డికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే..

MLA paid tribute to Lakshmareddy..నవతెలంగాణ – పెద్దవూర
గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన (రిటైర్డ్) ఉపాధ్యాయులు వద్దిరెడ్డి లక్ష్మారెడ్డి  దశదినకర్మలో శనివారం పాల్గొని వారి కుమారులు వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి నరసింహారెడ్డి కలిసి పాల్గొని వారి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలోమండల పార్టీ అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పామనగుండ్ల వెంకన్న,మండల సీనియర్ నాయకులు మేకల వెంకటరెడ్డి, మాజీ డైరెక్టర్ వడిత్య నాగరాజు, అధికార ప్రతినిధి సింగం ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపిటిసి కేసని వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ మారం గోపాల్ రెడ్డి, కామల్ల రాములు, సిరజ్, మర్ల రమేష్, తదితరులు, పాల్గొన్నారు.