కార్తీక సమరాధనోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MLA who participated in Karthika Samaradhanotsavam programనవతెలంగాణ – ఆర్మూర్  

హైదరాబాద్ నగరంలో ఉభయ గోదావరి జిల్లా రెడ్డి జన సంస్కృతిక సంఘం కార్తిక సమారాధనోత్సవం ఆదివారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దంపతులు హాజరైనారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినారు.