నవతెలంగాణ – తొగుట
వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నూతన వదు, వరులను ఆశీర్వదించారు. ఆదివారం పొన్నాల ముదిరాజ్ పంక్షన్ హాల్ లో తొగుట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉళ్లేంగల సాయి కుమార్ బామ్మర్ది రాకేష్-రమ్య వివాహ వేడుకల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని నూతన వదు-వరులను ఆశీర్వదించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మండల కో-అప్షన్ సభ్యులు కళీమోద్దీన్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బక్క కనకయ్య, నాయకులు పాతుకుల వెంకటేశం, రమేష్ గౌడ్, బాల్ రాజ్, అలువాల కిష్టాగౌడ్ తదితరులు ఉన్నారు.