గాంధారి జడ్పీటీసీ శంకర్ నాయక్ అన్నను పరామర్శించిన ఎమ్మెల్యే..

నవతెలంగాణ- గాంధారి
గాంధారి మండల జెడ్పిటిసి శంకర్ నాయక్ అన్న రాములు నాయక్ అనారోగ్యంతో బాధపడుతు అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సురేందర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పేషంట్ ని కలిసి ధైర్యం చెప్పారు. అక్కడి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట జెడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధ బలరాం నాయక్, AMC చైర్మన్ సత్యం రావు, నర్సింగ్, నెహ్రూ తదితరులు ఉన్నారు